RESET & RISE • FREE 7-DAY CHALLENGE

Healthy Habits Follow చేయాలనుకుంటున్నారు… కానీ చేయలేకపోతున్నారా?

⚖ బరువు తగ్గాలని ఉంది…
❤ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలని ఉంది…
♧ పిల్లలతో సరదాగా ఆడుకోవాలని ఉంది…
↗ వయసు పెరిగినా Activeగా ఉండాలని ఉంది…

కోరిక ఉంది. ఏం చేయాలో కూడా తెలుసు.
కానీ Start చేసిన Healthy Routineని Busy Lifestyleలో Consistentగా Follow చేయడం కష్టమవుతోందా?

1 Habit. 1 Promise. 1 Week.

మీకు సాధ్యమయ్యే ఒక చిన్న Promise ఎంచుకోండి. 7 రోజులు Track చేసి, Follow చేయడానికి ఏది Help చేస్తోంది, ఏది అడ్డుకుంటోందో తెలుసుకోండి.

“మీ Goal ఎంత పెద్దదైనా… మొదటి Step చిన్నదిగా ఉండొచ్చు.”
Small Promise • Daily Tracking • Personal Reflection • No Product Purchase Required
ఇంట్లో Laptopతో పని చేస్తున్న Indian Professional
YOUR SMALL START Perfectగా Follow చేయడం కాదు. మీ Patternని తెలుసుకోవడమే ముఖ్యం.
ONE SMALL PROMISE

ఒకేసారి అన్నీ మార్చాల్సిన అవసరం లేదు.

మీ Everyday Lifeకి సరిపోయే ఒక చిన్న Actionతో మొదలుపెట్టి, ఎందుకు Follow అవుతోందో లేదా ఎందుకు Miss అవుతోందో గమనించండి.

01

1 Habit

మీరు Improve చేయాలనుకునే ఒక Habit ఎంచుకోండి. ఉదా: Breakfast లేదా Water.

02

1 Promise

ఆ Habitలో మీకు సాధ్యమయ్యే ఒక చిన్న పని నిర్ణయించుకోండి. ఉదా: Breakfast కోసం Fixed Time కేటాయించడం.

03

1 Week

7 రోజులు Daily Check-in చేసి ఏది Help చేస్తోంది, ఏది అడ్డుకుంటోందో తెలుసుకోండి.

“Follow కాకపోయినా అది ఒక Observation.”

ఏది అడ్డుకుందో గుర్తించి, రేపటి చిన్న Actionని నిర్ణయించుకోండి.

FREEగా Start చేయండి →
HOW IT WORKS

మీ 7 రోజుల Journey ఎలా ఉంటుంది?

Registration నుంచి Day 7 Review వరకు Simple Process.

STEP 1

Registration

కింద కనిపించే Formలో Name, WhatsApp Numberతో Register అవ్వండి.

STEP 2

Member Activation

Coach పంపే Link ద్వారా 6-Digit PIN Set చేసుకోండి.

DAY 0

Starting Point

Goal, Barrier, Habit, Promiseని ఎంచుకోండి.

DAY 1–7

Daily Check-in

Follow అయిందా? Miss అయిందా? ఎందుకు? Track చేయండి.

DAY 7

Weekly Review

మీ Pattern, Challenges, Next Stepని Review చేయండి.

COACH + COMMUNITY SUPPORT

Coach ఎందుకు కావాలి? Community ఎందుకు కావాలి?

Plan తెలిసినా Follow చేయడం కష్టమైనప్పుడు, మీ Situationని అర్థం చేసుకునే Support ఉపయోగపడుతుంది.

కలిసి Planning చేస్తున్న వ్యక్తులు — illustrative stock image

Coach ఎందుకు కావాలి?

మీకు ఏది అడ్డుగా ఉందో గుర్తించి, చిన్న Actionపై Clarity రావడానికి.

  • మీ Goal, Routineని అర్థం చేసుకోవడంలో Guidance
  • Follow చేయలేకపోతున్న Situationsని గుర్తించడం
  • Review కోసం WhatsApp Reportని Coachకి Share చేసే అవకాశం
Coach మీ బదులు Follow చేయలేరు. కానీ సరైన Next Step గుర్తించడంలో Help చేయగలరు.
కలిసి మాట్లాడుకుంటున్న వ్యక్తులు — illustrative stock image

Community ఎందుకు కావాలి?

ఈ Challenges ఎదుర్కొంటున్నది మీరు ఒక్కరే కాదని తెలుసుకోవడానికి.

  • ఇలాంటి Experiences ఉన్నవారితో Connect అవ్వడం
  • ఇతరుల Practical Ideas నుంచి నేర్చుకోవడం
  • Miss అయినప్పుడు మళ్లీ Start చేయడానికి Encouragement
Community Motivation ఇవ్వగలదు. కానీ Promiseని Follow చేయాల్సింది మీరే.

Photos: Pexels • Illustrative only; people shown are not Reset & Rise participants or coaches.

FREE 7-DAY REGISTRATION

మీ Goal ఎంత పెద్దదైనా… మొదటి Step చిన్నదిగా ఉండొచ్చు.

మీ వివరాలు నమోదు చేసి మీ 7-Day Promise Journey ప్రారంభించండి.

1 HABIT • 1 PROMISE • 1 WEEK

ఇక్కడే FREEగా Register అవ్వండి

మీ పేరు, WhatsApp Number నమోదు చేసి 7-Day Promise Challengeలో Join అవ్వండి.

✓ FREE Registration
✓ Coach Activation
✓ Day 0 నుంచి Day 7 వరకు Tracking

మీ వివరాలు ఇప్పటికే ఉన్న Registration Systemలోనే Save అవుతాయి. Coach Referral Code మీ Invitation Link నుంచి Automatically తీసుకుంటాం.

7-Day Promise Registration

Name, WhatsApp Number నమోదు చేసి Registration Complete చేయండి.

Coach Invitation Required

Registration Form తెరవకపోతే మీ Coach పంపిన Invitation Linkని మరోసారి Open చేయండి.

GOOD TO KNOW

Frequently Asked Questions

Challenge FREEనా?

అవును. ఈ 7-Day Habit Challengeలో పాల్గొనడానికి Fee లేదు.

Products కొనాల్సిన అవసరం ఉందా?

లేదు. ఈ Challengeకి ఏ Product Purchase తప్పనిసరి కాదు.

ఒక రోజు Promise Miss అయితే?

ఎందుకు Miss అయిందో గుర్తించండి. మరుసటి రోజు మళ్లీ ప్రయత్నించండి. అయితే గత రోజుకు Check-in Backdate చేయలేరు.

7 రోజుల తర్వాత ఏమవుతుంది?

మీ Weekly Reviewలో ఏది Help చేసింది, ఏది అడ్డుకుంది, Next Step ఏది అనేది గమనించవచ్చు.

FREE 7-Day Challengeలో Join అవ్వండి →